Adulterated Liquor : కల్తీ మద్యం వెనుక ఉన్నదంతా బాబు అండ్ గ్యాంగే: జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మద్యం (Adulterated Liquor) అంశం ప్రధాన చర్చగా మారింది. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి .. టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు ఆయన అనుచరులపై ఆరోపణలు చేశారు. “కల్తీ లిక్కర్ వ్యవహారాన్ని కుటీర పరిశ్రమలా నడిపిస్తున్నది చంద్రబాబు అండ్ కో” అంటూ జగన్ మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకున్నామని, కానీ ప్రస్తుతం మాఫియా తరహాలో కల్తీ … Continue reading Adulterated Liquor : కల్తీ మద్యం వెనుక ఉన్నదంతా బాబు అండ్ గ్యాంగే: జగన్