[:en]గాయం నుంచి కోలుకుంటున్న బుమ్రా[:]

గాయం నుంచి కోలుకుంటున్న బుమ్రా

టీమిండియా ప్రముఖ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో గాయం పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడి గాయం స్థితి పై అనిశ్చితి కొనసాగుతుంది. ఇంగ్లండ్ తో జరగనున్న వన్డే సిరీస్‌లో మూడో వన్డేకు బుమ్రాను టీమ్ ఎంపిక చేసినప్పటికీ ఆ మ్యాచ్ లో అతడు ఆడే అవకాశాలు కొంతమేర అనుమానంగా మారాయి.ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో తన గాయంపై చికిత్స పొందుతున్నాడు. అతడికి ఇటీవల స్కానింగ్ సహా అనేక వైద్య పరీక్షలు చేయించారు మొదటగా జనవరిలో బుమ్రా గాయంపై ఒక స్కానింగ్ జరిగింది. తాజాగా మరోసారి స్కానింగ్ నిర్వహించారు ఆ నివేదికలు వచ్చిన తర్వాత బుమ్రా యొక్క భవిష్యత్తు ప్రస్తావన స్పష్టమవుతుంది.

గాయం నుంచి కోలుకుంటున్న బుమ్రా
గాయం నుంచి కోలుకుంటున్న బుమ్రా

ఈ వైద్య నివేదికలను న్యూజిలాండ్‌కు చెందిన ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ రోవన్ స్కౌటెన్ పరిశీలించనున్నారు. ఈ పర్యవేక్షణతో బుమ్రా గాయంపై మరింత స్పష్టత రాబోతుంది ఫిబ్రవరి 19 నుండి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇటువంటి గొప్ప టోర్నీలో బుమ్రా వంటి కీలకమైన పేసర్ లేకుండా టీమిండియా బరిలోకి దిగడం జట్టు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. బుమ్రా గాయం సమస్యపై మరిన్ని వివరాలు అందగానే జట్టు భవిష్యత్ ప్రణాళికలు మారే అవకాశం ఉంది ఇది ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీ లో ఉంది.

Related Posts
Yuzvendra Chahal: రేపు చాహ‌ల్‌-ధ‌న‌శ్రీ విడాకులు తీర్పు
Yuzvendra Chahal: రేపు చాహ‌ల్‌-ధ‌న‌శ్రీ విడాకులు తీర్పు

విడాకుల పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయం టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. వీరి విడాకుల కేసులో బాంబే Read more

డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..

ఆరు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1తో గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టు, ఇప్పుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు అర్హత సాధించేందుకు సిద్ధమైంది. Read more

టీమిండియా గెలుపుకు అసలు కారకులు ఎవరు
టీమిండియా గెలుపుకు అసలు కారకులు ఎవరు

2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: టీమిండియా 3వసారి విజేతగా నిలిచింది 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో టీమిండియా మరో సారిగా తన అద్భుత ప్రదర్శనతో Read more

రోహిత్ శర్మ రిటైర్మెంట్ డేట్ ఫిక్స్.
rohit sharma

ఈ ఓటమి తర్వాత రోహిత్ ఆట, కెప్టెన్సీ రెండింటి మీదే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గత ఆరు టెస్టుల్లో భారత జట్టు విజయాన్ని సాధించలేకపోవడం రోహిత్ కెప్టెన్సీపై మరింత ఒత్తిడిని Read more