Latest news: Plane crash: టర్కీలో నేలకూలిన విమానం.. 20 మంది దుర్మరణం

ఇటీవల విమాన ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. అహమ్మదాబాద్ లో విమానం కూలి, అనేకులు మరణించారు. ఈ ప్రమాదం తర్వాత కూడా పలు విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో విమాన ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులు హడలిపోతున్నారు. తాజాగా టర్కీకిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. (Plane crash)టర్కీకి చెందిన సి-130 అనే మిలిటరీ విమానం 20 మంది సిబ్బందితో అజర్ బైజాన్ నుంచి స్వదేశానికి బయలుదేరింది. మార్గమధ్యంలో జార్జియాలోని సిగ్నాఘి ప్రాంతంలో ప్రమాదానికి … Continue reading Latest news: Plane crash: టర్కీలో నేలకూలిన విమానం.. 20 మంది దుర్మరణం