Rain Alert : ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో నేడు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. తీరప్రాంతాల్లో తేమ స్థాయి పెరగడంతో పాటు దక్షిణ గాలుల ప్రభావం పెరగడం వల్ల వర్షాలు సంభవించే అవకాశం ఉందని అధికారులు … Continue reading Rain Alert : ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు