Telugu News:TG Local Elections: తెలంగాణ స్థానిక ఎన్నికలు: రిజర్వేషన్ల ఉత్కంఠ
తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్‌ను విడుదల చేసినప్పటికీ, ప్రభుత్వం ఖరారు చేసిన రిజర్వేషన్లను సవాలు చేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణ పెండింగ్‌లో ఉంది. ఈ నెల 6న సుప్రీంకోర్టులో, 8న హైకోర్టులో ఈ పిటిషన్లపై(petitions) విచారణ జరగనుంది. ఈ నెల 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో, న్యాయస్థానాల నిర్ణయం కోసం ఆశావహులు, ప్రధాన రాజకీయ పార్టీలు ఆందోళనగా ఎదురుచూస్తున్నాయి. Read … Continue reading Telugu News:TG Local Elections: తెలంగాణ స్థానిక ఎన్నికలు: రిజర్వేషన్ల ఉత్కంఠ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed