Breaking News – Rabies Vaccine: రేబీస్ వ్యాక్సిన్ తీసుకున్న రేణు దేశాయ్

ప్రముఖ నటి, నిర్మాత రేణు దేశాయ్ మరోసారి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. తాజాగా ఆమె రేబీస్ వ్యాక్సిన్ తీసుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సాధారణంగా ఇలాంటి టీకాలు తీసుకునే సందర్భాల్లో వీడియోలు లేదా ఫోటోలు రికార్డు చేయనని చెప్పిన ఆమె, ఈసారి మాత్రం ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశ్యంతోనే షేర్ చేశానని తెలిపారు. జంతువులను పెంచుకునే వారు, వీధి జంతువులతో సంబంధం ఉన్నవారు రేబీస్ టీకా తప్పనిసరిగా తీసుకోవాలని రేణు సూచించారు. ఈ వీడియో కేవలం … Continue reading Breaking News – Rabies Vaccine: రేబీస్ వ్యాక్సిన్ తీసుకున్న రేణు దేశాయ్