Trip Restart : పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
గోదావరి తీర ప్రాంత ప్రజలు, పర్యాటకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పాపికొండల విహార యాత్ర మళ్లీ ప్రారంభమైంది. వరదల కారణంగా గత మూడు నెలలుగా నిలిచిపోయిన ఈ యాత్రకు ఇప్పుడు అధికారిక అనుమతి లభించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి ఈ రోజు ఉదయం విహారయాత్ర పునఃప్రారంభమైంది. గోదావరి వరదలు తగ్గడంతో పాటు, వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో టూరిజం శాఖ ఉన్నతాధికారులు యాత్ర పునఃప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాపికొండల … Continue reading Trip Restart : పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed