Lokesh Big Announcement : ఈరోజు 9 గంటలకు లోకేష్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల రంగంలో మరోసారి ఉత్సాహాన్ని రేకెత్తించే ప్రకటనకు వేదిక కానుంది. మంత్రి నారా లోకేశ్ ఇవాళ ఉదయం 9 గంటలకు పెద్ద ప్రకటన చేయనున్నట్లు ఎక్స్ (X)లో పోస్టు చేశారు. ఆయన పోస్ట్‌తో రాష్ట్ర రాజకీయ, వ్యాపార వర్గాల్లో చర్చలు చెలరేగాయి. “2019 తర్వాత కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఒక ప్రముఖ సంస్థ ఇప్పుడు తుఫానులా తిరిగి వస్తోంది” అని లోకేశ్ పేర్కొనడం ఆసక్తిని రేపింది. ఏ సంస్థ పెట్టుబడులు పెట్టబోతోందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో ప్రజలు … Continue reading Lokesh Big Announcement : ఈరోజు 9 గంటలకు లోకేష్ కీలక ప్రకటన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed