Isro -LVM3-M5 Rocket : ఇస్రో దేశ ప్రజలను గర్వపడేలా చేస్తోంది – మోదీ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి తన ప్రతిభను చాటుకుంది. దేశ అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టడంలో శాస్త్రవేత్తలు ఘన విజయం సాధించారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైన వెంటనే దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ ఊరింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష రంగం ప్రతి విజయంతో దేశ ప్రజలకు గర్వకారణంగా మారుతుందన్నారు. Latest News: Gujarat Crime: అన్నను చంపిన 15 … Continue reading Isro -LVM3-M5 Rocket : ఇస్రో దేశ ప్రజలను గర్వపడేలా చేస్తోంది – మోదీ