Breaking News – Winter Season: పొగమంచు.. వాహనాలు నడిపే వారు జాగ్రత్త!

తెలుగు రాష్ట్రాల్లో శీతాకాలం అధికారికంగా ప్రారంభమైంది. అక్టోబర్ మధ్య నుంచి వాతావరణంలో చల్లదనం పెరుగుతూ, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఉత్తర జిల్లాలు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ అలాగే ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ ప్రాంతాలు కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో పొగమంచు తీవ్రంగా కమ్మేస్తోంది. ఈ మార్పు వాతావరణం కారణంగా రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు ఉదయం ప్రయాణాల్లో చల్లని గాలులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం, రాబోయే రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఇంకా … Continue reading Breaking News – Winter Season: పొగమంచు.. వాహనాలు నడిపే వారు జాగ్రత్త!