CM Revanth : సీఎం రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి – బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. “పాకిస్థానోడు ముడ్డి మీద తంతే అక్కడ బాంబులు వేయరు కానీ జూబ్లీహిల్స్‌లో గెలిపిస్తే కార్పొరేట్ బాంబింగ్ చేస్తారంట” అనే రేవంత్ వ్యాఖ్య దేశ సైనికుల ధైర్యసాహసాలను అవమానపరచేలా ఉందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన జవాన్లను కించపరిచే వ్యాఖ్యలు … Continue reading CM Revanth : సీఎం రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి – బండి సంజయ్