Breaking News – Bullet Train : చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్.. వయా తిరుపతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి మీదుగా బుల్లెట్ ట్రైన్‌ను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే (ద.మ. రైల్వే) కీలక ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలను తమిళనాడు ప్రభుత్వానికి అధికారికంగా అందజేసింది. ఈ మెగా ప్రాజెక్టు మొత్తం 778 కిలోమీటర్ల దూరం చెన్నై నుంచి హైదరాబాద్ వరకు విస్తరించనుంది. తొలుత ద.మ. రైల్వే ఈ బుల్లెట్ ట్రైన్‌ను గూడూరు మీదుగా నడపాలని భావించింది. అయితే, తిరుపతి మీదుగా మార్గాన్ని అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో, ద.మ. … Continue reading Breaking News – Bullet Train : చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్.. వయా తిరుపతి