Breaking News – YCP : బీసీలంటే చంద్రబాబు కు కడుపు మంట – వైసీపీ

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కల్తీ మద్యం కేసులో ఆయనను సిట్ అధికారులు అరెస్ట్ చేయడం రాజకీయ కక్షసాధనలో భాగమని వైసీపీ విమర్శించింది. బీసీ వర్గానికి చెందిన నేతను టార్గెట్ చేసేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. “బీసీలు అంటే ఎందుకింత కడుపుమంట?” అంటూ సీఎం చంద్రబాబుపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జోగి రమేశ్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి … Continue reading Breaking News – YCP : బీసీలంటే చంద్రబాబు కు కడుపు మంట – వైసీపీ