Telugu News:BSF: భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు రంగం లో దిగిన బిస్ ప్

భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. BSFఇన్‌స్పెక్టర్(BSF) జనరల్ శశాంక్ ఆనంద్ శుక్రవారం (అక్టోబర్ 10) పాకిస్తాన్ కు కఠిన హెచ్చరిక జారీ చేశారు. శశాంక్ ఆనంద్, పాకిస్తాన్ తరఫున నిరంతర కవ్వింపులు కొనసాగుతున్నాయని, BSF యొక్క శీతాకాల వ్యూహం పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. ఆపరేషన్ కోసం అత్యాధునిక సాంకేతిక పరికరాలను, డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. Read Also: Amaravati CRDA Headquarters– ఆధునిక భవనం, సాంకేతికతతో సిద్ధం డ్రోన్ వ్యూహం & శిక్షణ సరిహద్దు … Continue reading Telugu News:BSF: భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు రంగం లో దిగిన బిస్ ప్