Breaking News – Guest Lecturers: త్వరలో 494 గెస్ట్ లెక్చరర్ల నియామకం – ఇంటర్ బోర్డు
తెలంగాణలో ఇంటర్ కాలేజీల్లో (Telangana Inter College ) బోధన నాణ్యతను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 494 మంది గెస్టు లెక్చరర్ల నియామకానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య ప్రకటించారు. త్వరలోనే నియామక ప్రక్రియను పూర్తి చేసి, ఈ విద్యా సంవత్సరంలోనే వారిని కాలేజీల్లో నియమించనున్నట్లు తెలిపారు. దీని వలన విద్యార్థులకు అవసరమైన అధ్యాపక బలం అందుబాటులోకి రానుంది. ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మార్పులు లేవు ఈ … Continue reading Breaking News – Guest Lecturers: త్వరలో 494 గెస్ట్ లెక్చరర్ల నియామకం – ఇంటర్ బోర్డు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed