Local Body Elections : స్థానిక ఎన్నికలు BRSకు అగ్నిపరీక్షేనా!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సాధించిన విజయంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఇప్పటివరకు పెద్దగా స్థానం లేకపోయిన నేపథ్యంలో వచ్చిన ఈ గెలుపు పార్టీ శ్రేణుల్లో నూతన జోష్ నింపింది. ఈ విజయాన్ని మరింత విస్తరింపజేయాలన్న ధృడనిశ్చయంతో పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. గ్రామ పంచాయతీ నుంచి పట్టణ మునిసిపాలిటీల వరకు అన్ని స్థాయిల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. జూబ్లీహిల్స్ ఫలితాన్ని నగర, జిల్లా, మండల … Continue reading Local Body Elections : స్థానిక ఎన్నికలు BRSకు అగ్నిపరీక్షేనా!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed