Breaking News – Sabarimala : శబరిమల బంగారం చోరీ కేసులో మరో అరెస్ట్

శబరిమల ఆలయానికి చెందిన కొన్ని విగ్రహాల బంగారు తాపడం (Gold Plating) చోరీకి గురైన కేసు కేరళలో సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), తాజాగా ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB) మాజీ అధ్యక్షుడు, సీపీఎం మాజీ ఎమ్మెల్యే అయిన పద్మా కుమార్‌ను అరెస్ట్ చేసింది. ఆలయ పరిపాలన బాధ్యతలను నిర్వహించే అత్యున్నత స్థాయి అధికారిగా పనిచేసిన వ్యక్తిని చోరీ కేసులో అరెస్ట్ చేయడం ఈ కేసు యొక్క … Continue reading Breaking News – Sabarimala : శబరిమల బంగారం చోరీ కేసులో మరో అరెస్ట్