Bomb threat to Shamshabad Airport

శంషాబాద్‌‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

హైదరాబాద్‌: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. గురువారం ఉదయం ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సైబరాబాద్ కంట్రోల్‌రూమ్‌కు ఓ ఆగంతకుడుకు ఫోన్ చేసి బెదరించాడు. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ.. ముమ్మర తనిఖీలు చేశారు.

image

అయితే, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని ఎయిర్ పోర్ట్ అధికారులు తేల్చారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి వాసిగా గుర్తించిన అధికారులు.. అతడికి మతిస్థిమితం లేదని నిర్దారించారు. ఇటీవల కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టుతోపాటు దేశవ్యాప్తంగా పలు విమానాలకు బాంబు బెదిరింపలు వచ్చిన సంగతి తెలిసిందే.

Related Posts
పుష్ప2 విషాదం.. ప్రధాన నిందితుడు అరెస్ట్
sandhya1

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీని అదుపులోకి తీసుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటకుఆంటోనీనే ప్రధాన కారణమని Read more

దావోస్ : ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు
Babu With Fellow CMs In Dav

దావోస్‌లో జరిగిన 'కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్' సమావేశంలో ఒకే వేదికపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర Read more

క్రికెట్ మ్యాచ్ కు హాజరవడంపై లోకేష్ కామెంట్స్
lokesh match

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు హాజరయ్యారు. అయితే, రాష్ట్రంలో గ్రూప్-2 అభ్యర్థుల Read more

కొత్త పన్ను చట్టంలో కీలక మార్పులు
కొత్త పన్ను చట్టంలో కీలక మార్పులు

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆదాయపన్ను చట్టంలో పన్ను రహిత Read more