అసెంబ్లీ కమిటీ హాల్ లో సుమారు రెండు గంటలపాటు సుదీర్ఘంగా బిసి గణన పై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కమిటీ హాల్లో బిసి గణన పై ప్రజెంటేషన్ ప్రధానంగా కమిటీ హాల్‌లో రెండు గంటలపాటు ప్రజెంటేషన్ ముఖ్యమైన అంశాలను చర్చించారు.
క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం..
పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి, విప్ లు ఆది శ్రీనివాస్ బీర్ల అయిలయ్యా తదితరులు…
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రజల నుంచి బిసి సంఘాల నుంచి వస్తున్న అభిప్రాయాలను అడిగి సమాధానాలు తెలుసుకున్నారు.