AP Inter results to be released today

AP Inter Results : నేడే ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల

AP Inter Results : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శనివారం (ఏప్రిల్ 12వ తేదీన) ఉదయం 11 గంటలకు ఏపీ ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Advertisements

నేడే ఏపీ ఇంటర్‌ ఫలితాలు

ఫలితాలను https://www.eenadu.net , https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్లతోపాటు మన మిత్ర వాట్సప్‌ యాప్‌లోనూ పొందవచ్చు. వాట్సప్‌ నంబరు 95523 00009కు ‘హాయ్‌’ అని ఎస్‌ఎంఎస్‌ ఇచ్చి, ఫలితాలను ఎంచుకొని, అవసరమైన సమాచారాన్ని అందిస్తే పీడీఎఫ్‌ రూపంలో ఫలితాలు వస్తాయి. వీటిని షార్ట్‌ మెమోగానూ వాడుకోవచ్చు. ఇంటర్‌ ఫలితాలను హడావిడి లేకుండా విడుదల చేయాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ నిర్ణయించారు. ఈసారి ఫలితాల వెల్లడి కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు, అందుకు కొంత మొత్తం ఖర్చు చేయడం, రాజకీయ హడావిడి వంటివి లేకుండా నిర్వహించనున్నారు. గతంలో ప్రత్యేకంగా విలేకర్ల సమావేశాలు నిర్వహించడం వల్ల కొన్నిసార్లు ఫలితాలు అనుకున్న సమయం కంటే ఆలస్యంగా విడుదలైన సందర్భాలు ఉన్నాయి. ఈ ఏడాది మంత్రి లోకేశ్‌ ఎక్స్‌ ద్వారా ఫలితాలను విడుదల చేయనున్నారు.

Read Also: చేబ్రోలుకు 14 రోజుల రిమాండ్

Related Posts
Putin: ఉక్రెయిన్​తో శాంతి చర్చలకు సిద్ధం: పుతిన్
ఉక్రెయిన్​తో శాంతి చర్చలకు సిద్ధం: పుతిన్

ఉక్రెయిన్​తో శాంతి చర్చలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ద్వైపాక్షిక చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు. Read more

New Pamban Bridge: రేపు పాంబన్ బ్రిడ్జిని జాతికి అంకితం చేయనున్న మోదీ
రేపు పాంబన్ బ్రిడ్జిని జాతికి అంకితం చేయనున్న మోదీ

ఆలయం మొదలుకుని దేశవ్యాప్తంగా అన్ని దేవస్థానాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. తెలంగాణలో భద్రాచలం, ఏపీలో ఒంటిమిట్ట ఆలయంలో ఏటేటా అంగరంగ వైభవంగా రామనవమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. Read more

విచారణకు హాజరైన అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి
Arvind Kumar, BLN Reddy, who have appeared for ACB and ED investigation

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ Read more

ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్
50 percent increase Ticket rates in Telangana RTC buses!

హైదరాబాద్‌: సంక్రాంతి వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాకిచ్చింది. పండుగ నేపథ్యంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×