AP Cabinet meeting tomorrow

రేపు ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముంది. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై చర్చించే అవకాశం ఉందని తెలిసింది.

image
image

దీంతో పాటుగా పలు కంపెనీలకు భూములు కేటాయింపుకు ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రతి నెల రెండుసార్లు మంత్రివర్గ సమావేశం నిర్ణయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడంతో నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. రేపు జరిగే సమావేశంలో కిన్ని సూపర్ సిక్స్ హామీలపై క్లారిటీ వచ్చేఅవకాశముంది. అయితే ఈసారైనా ఉచిత బస్సు ప్రారంభం అవుతుందా లేదా అనేది చూడాలి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆర్టీసీ బస్సు పై నాన్చుడి ధోరణితో ముందుకు వెళుతుంది కూటమి సర్కార్.

Related Posts
కేజ్రీవాల్ కారుపై దాడి!
కేజ్రీవాల్ కారుపై దాడి!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని కాన్వాయ్‌పై దాడి జరిగిందని ఆ పార్టీ ఆరోపించింది. ఈ Read more

ఏపీకి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చింది – సీఎం చంద్రబాబు

ఎన్నికల సమయానికి ఏపీ వెంటిలేటర్ పై ఉందని, కేంద్రం ఆక్సిజన్ ఇవ్వడంతో బయటపడ్డామని సీఎం చంద్రబాబు అన్నారు. కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోం Read more

సొంత పార్టీపైనే విరుచుకుపడ్డ ఎంపీ ధర్మపురి అరవింద్
dharmapuri

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన సొంత పార్టీ బిజెపి పైనే విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలిచిన బీజేపీ అసెంబ్లీ Read more

జొమాటో ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’ పదవికి 24 గంటల్లో 10,000 దరఖాస్తులు!
Deepinder goyal

జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఇటీవల ప్రకటించిన ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’ ఉద్యోగానికి 24 గంటల్లోనే 10,000 దరఖాస్తులు వచ్చాయన్న విషయం ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *