గేమ్ చేజర్ మూవీ పై స్పందించిన అంజలి

గేమ్ చేజర్ మూవీ పై స్పందించిన అంజలి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్ దాదాపు అన్ని అంచనాలను కలిపేసింది.ఈ సినిమా క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. కియారా అద్వానీ మరియు అంజలి హీరోయిన్లుగా నటించగా,ఎస్ జే సూర్య ప్రతినాయక పాత్రలో నెవ్విరా చేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల అయింది.రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రానికి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. గేమ్ ఛేంజర్ మొదటి రోజునే అద్భుతమైన వసూళ్లను సాధించి రూ. 180 కోట్లు సాధించింది.అయితే, సినిమా రాబోయే రోజుల్లో ఆ వసూళ్లను కొనసాగించలేకపోయింది.ఈ చిత్రం రిజల్ట్ పై అంజలి తాజాగా స్పందించారు.ఈ సినిమాలో ఆమె పాత్ర పార్వతి గా ప్రేక్షకులను ఆకట్టుకుంది.అంజలికి ఈ చిత్రంలో నటనకు ప్రశంసలు అందాయి.

గేమ్ చేజర్ మూవీ పై స్పందించిన అంజలి
గేమ్ చేజర్ మూవీ పై స్పందించిన అంజలి

మదగజరాజు అనే తన కొత్త సినిమా జనవరి 31 న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో,అంజలి ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.అంజలి మాట్లాడుతూ, “ఓ నటిగా, నా బాధ్యత నాకు తెలుసు.నా పాత్రపై 100% శక్తిని పెట్టి పని చేయడం నా బాధ్యత.మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి, అందుకోసం ప్రమోషన్స్ చేస్తుంటాం.గేమ్ ఛేంజర్ చూసిన వారిలో ఎవరూ సినిమాను చెడుగా చెప్పలేదు.వారు మంచి సినిమా అని చెప్పారు.నేను చేసిన పాత్రను అందరూ మెచ్చుకున్నారు.కానీ, ఈ సినిమా గురించి ప్రత్యేక ఇంటర్వ్యూని పెట్టడానికి కారణం మీకు తెలుసు” అని అన్నారు.ఈ వ్యాఖ్యలు, అంజలి యొక్క నిజాయితీని మరియు ఆమె సినిమాకు సంబంధించిన కష్టాన్ని వ్యక్తం చేస్తున్నాయి.గేమ్ ఛేంజర్ పై సమీక్షలు మరియు అంజలికి వచ్చిన స్పందనలు చిత్రానికి మిక్సడ్ రివ్యూలను అందించాయి.

Related Posts
Pooja Hegde: హీరోయిన్‌లపై వివక్ష… పూజా హెగ్డే ఏమన్నారంటే?
Pooja Hegde: హీరోయిన్‌లపై వివక్ష… పూజా హెగ్డే ఏమన్నారంటే?

పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో హీరోల డామినేషన్ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కథ ఏంటీ? హీరోయిన్ ఎవరుండాలి? దర్శకుడు ఎవరు? ఇలా అనేక అంశాల్లో Read more

మిస్సెస్ పై పెరుగుతున్న విమర్శలు
మిస్సెస్ పై పెరుగుతున్న విమర్శలు

సన్యా మల్హోత్రా నటించిన చిత్రం 'మిస్సెస్'.జి 5 లో విడుదలైన ఈ మూవీ పైన సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనే ఒక పురుష హక్కుల సంస్థ Read more

కార్తికేయ, హనుమాన్‌, కల్కి కోవలోనే రహస్యం ఇదం జగత్‌ : దర్శకుడు కోమల్‌ ఆర్‌.భరద్వాజ్‌
rahasyam idam jagath

మన పురాణాలు, ఇతిహాసాలు, శ్రీచక్రం వంటి ఆధ్యాత్మిక అంశాల చుట్టూ తిరిగే కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచబోతున్న సినిమా "రహస్యం ఇదం జగత్‌ నవంబర్ 8న Read more

షారుఖ్ , సంజయ్ , సల్మాన్ , గోవిందా,అమీర్ ఖాన్..ఎంతో మంది హీరోలతో నటించా
mamatha kulakarni

ఒకప్పుడు తన అందం, అభినయంతో అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేసిన స్టార్ హీరోయిన్ మమతా కులకర్ణి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అప్పట్లో యువత గుండెల్లో తన అందంతో Read more