News Telugu: Y.S jagan: కృష్ణా జలాల వివాదం: జగన్ హెచ్చరిక

వైయస్పీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. రాబోయే KWDT-II విచారణలో తెలంగాణ 763 టీఎంసీల నీరు డిమాండ్ చేస్తోందని, బచావత్ ట్రైబ్యునల్ APకి కేటాయించిన 512 టీఎంసీలలో ఒక్క చుక్కనూ కోల్పోకుండా ప్రభుత్వం కృషి చేయాలని జగన్ సూచించారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. Read also: … Continue reading News Telugu: Y.S jagan: కృష్ణా జలాల వివాదం: జగన్ హెచ్చరిక