Breaking News – CII Conference: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నేటి నుంచి సీఐఐ సదస్సు

ఆంధ్రప్రదేశ్‌ను భారీ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో పరిశ్రమల విభాగం, CII సంయుక్తంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు ఇవాళ, రేపు విశాఖపట్నంలో జరగనుంది. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఆకర్షించాలన్న ప్రభుత్వ ప్రధాన లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహణకు ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేశీయ–అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కరణ రంగ నిపుణులు పాల్గొనబోతుండటంతో వైజాగ్ మరోసారి పరిశ్రమల సంగమంగా మారబోతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు–ఉద్యోగాలు–అభివృద్ధి అనే మూడు దిశల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలు … Continue reading Breaking News – CII Conference: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నేటి నుంచి సీఐఐ సదస్సు