Latest news: TDP: ఎక్కడి గొంగళి అక్కడే!
విజయనగరం : పూర్వాశ్రమంలో ఎదురైన అనుభవాల నుంచి తెలుగుదేశం పార్టీ(TDP) గుణపాఠాలు నేర్చుకోవడం లేదనిస్తుంది. పావలా వనికి ముప్పావలా ప్రచారం చేసుకుంటూ కాలక్షేపం చేస్తోంది గానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితికి అనుగుణంగా ఆడుగులు వేయలేకపోతోంది. ఇందుకు ఇప్పటికే అనేకానేక సంఘటనలు ఆవిష్క్రతమయ్యాయి. ‘ప్రజలే దేవుళ్ళు- కార్యకర్తలే పునాది’ అనే నినాదం కేవలం సినిమా డైలాగ్ లాగానే మిగిలిపోయింది తప్పించి వాస్తవానికి ఎంతో దూరంగా ఉందనేది నిర్వివాదాంశం. ప్రస్తుత సో కాల్డ్ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో చాలామంది ‘తప్పించుకు తిరుగు … Continue reading Latest news: TDP: ఎక్కడి గొంగళి అక్కడే!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed