News Telugu: TTD: తిరుపతిలో శ్రీవారి సారె ఊరేగింపు
TTD: తిరుపతిలో (Tirupati) శ్రీ వేంకటేశ్వర స్వామివారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ గురువారం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా జరిగింది. నవంబర్ 17 నుంచి 25 వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతీ రోజూ అమ్మవారికి ప్రత్యేక వాహన సేవలు నిర్వహించనున్నారు. 17న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం చినశేషవాహనం, పెద్దశేషవాహనం, హంసవాహనం, సింహవాహనం, కల్పవృక్ష వాహనం, గజవాహనం, గరుడవాహనం, స్వర్ణ రథోత్సవం, సూర్యప్రభ, … Continue reading News Telugu: TTD: తిరుపతిలో శ్రీవారి సారె ఊరేగింపు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed