Latest News: TTD: కల్తీ నెయ్యి.. మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అరెస్ట్

టీటీడీ (TTD) కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్‌, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కడూరు చిన్న అప్పన్న (35)ను సిట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అతనికి ఉన్న సంబంధాలపై సిట్ సుదీర్ఘ విచారణ జరిపి, ఆధారాల ఆధారంగా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. Read Also: Railway Upgrade: తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు! వివరాల్లోకి వెళ్తే..విజయనగరం … Continue reading Latest News: TTD: కల్తీ నెయ్యి.. మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అరెస్ట్