Telugu News: Tadipatri: మహిళపై జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు

తాడిపత్రి: నిత్యం తన రాజకీయ విమర్శలతో వార్తల్లో నిలిచే టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Prabhakar Reddy) మహిళపై జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు) ఈసారి అందుకు భిన్నంగా మహిళలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గృహిణి (హౌస్‌వైఫ్) పాత్రను తక్కువగా అంచనా వేయొద్దని, ఆమె ఒక అడ్మినిస్ట్రేటర్‌తో సమానమని ఆయన అభివర్ణించారు. సమాజానికి మేలు చేయాలనే తపన ఉన్న మహిళలు సామాజిక సేవ కోసం చురుగ్గా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. Read Also: … Continue reading Telugu News: Tadipatri: మహిళపై జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు