Breaking News – AP SVAMITVA : నేటి నుంచి ఏపీలో ‘స్వామిత్వ’ గ్రామసభలు

ఆంధ్రప్రదేశ్‌లో స్వామిత్వ (SVAMITVA) కార్యక్రమం వేగంగా ముందుకు సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులపై స్పష్టమైన యాజమాన్య హక్కులను కల్పించడం ఈ ప్రాజెక్ట్‌ ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేసే దిశగా ఏర్పాట్లు ప్రారంభించింది. గ్రామ కంఠాల్లో ఇళ్లకు, స్థలాలకు యజమానులుగా అర్హులైన వారికి భూ హక్కులను గుర్తించి, వాటిని అధికారికంగా ప్రాపర్టీ కార్డుల రూపంలో అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాపర్టీ కార్డులు భవిష్యత్తులో … Continue reading Breaking News – AP SVAMITVA : నేటి నుంచి ఏపీలో ‘స్వామిత్వ’ గ్రామసభలు