Latest News: SEBI: డిజిటల్ బంగారంపై సెబీ హెచ్చరిక

భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు (సెబీ) డిజిటల్ లేదా ఆన్‌లైన్ బంగారంలో పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులను అప్రమత్తం చేసింది. ఈ పెట్టుబడి పద్ధతులు తమ నియంత్రణ పరిధిలోకి రాకపోవడంతో, వాటిలో జరిగే మోసాలకు తాము బాధ్యత వహించలేమని స్పష్టంచేసింది. సెబీ(SEBI) ప్రకారం, డిజిటల్ గోల్డ్ వ్యవస్థల్లో కౌంటర్ పార్టీ మరియు ఆపరేషనల్ రిస్కులు అధికంగా ఉంటాయి. కంపెనీలు లేదా యాప్‌ల ద్వారా విక్రయించే డిజిటల్ బంగారం అనేకసార్లు నియంత్రణలో ఉండకపోవడంతో, వినియోగదారులు మోసపోవడమో, తమ పెట్టుబడులను … Continue reading Latest News: SEBI: డిజిటల్ బంగారంపై సెబీ హెచ్చరిక