News Telugu: Roja: ఆ పాపం మీదే: రోజాపై పంచుమర్తి అనురాధ ఫైర్

మొలకలచెరువు (Mulakalacheruvu) కల్తీ మద్యం వ్యవహారంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ అంశంపై వైసీపీ నేత రోజా Roja చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (panchumarthi Anuradha) తీవ్రంగా స్పందించారు. “తమ హయాంలో జరిగిన పాపాల్ని ఇప్పుడు మాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొలకలచెరువులో బయటపడిన కల్తీ మద్యం వ్యవహారం వైసీపీ పాలనలోనే మొదలైంది. ఆ అవకతవకల్ని కూటమి ప్రభుత్వం బయట పెట్టింది,” అని ఆమె స్పష్టం చేశారు. Polythene: … Continue reading News Telugu: Roja: ఆ పాపం మీదే: రోజాపై పంచుమర్తి అనురాధ ఫైర్