Telugu News: Real Estate: ఏపీలో భూముల ధరలకు రెక్కలు

ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్(Real Estate) రంగం మళ్లీ ఉత్సాహాన్ని సంతరించుకుంటోంది. ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలు, కేంద్ర సహకారంతో మౌలిక వసతుల ప్రాజెక్టులు వేగంగా సాగడం, పెట్టుబడులు పెరగడం వంటి కారణాలు ఈ రంగానికి చైతన్యం తెచ్చాయి. విజయవాడ–మచిలీపట్నం రహదారి విస్తరణపై దృష్టి విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి (National Highway)ను ఆరు వరుసలుగా విస్తరించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ సమగ్ర నివేదికను సమర్పించింది. రహదారి విస్తరణతో రవాణా సౌకర్యాలు మెరుగుపడి, … Continue reading Telugu News: Real Estate: ఏపీలో భూముల ధరలకు రెక్కలు