Telugu News: Nara Lokesh: 13 నెలల శ్రమతోనే  ఏపీకి గూగుల్

ఆంధ్రప్రదేశ్‌కు గూగుల్ డేటా(Google data) సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర కృషి దాగి ఉందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh) వెల్లడించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ (ఏఐబీసీ), సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎందుకు ఎంచుకోవాలో వివరించారు.  Read Also: Ponnam Prabhakar: ప్రైవేట్ … Continue reading Telugu News: Nara Lokesh: 13 నెలల శ్రమతోనే  ఏపీకి గూగుల్