Latest News: Minister Atchannaidu: రైతుల ఖాతాల్లో ఎల్లుండి అకౌంట్లలోకి రూ.7,000

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 19న మరో ముఖ్యమైన పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. పీఎం కిసాన్‌తో పాటు అన్నదాత సుఖీభవ స్కీమ్‌నూ అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ( Minister Atchannaidu) వెల్లడించారు. Read Also: Parental behavior : పిల్లలపై తల్లిదండ్రుల ప్రవర్తన ప్రభావం రెండో విడతలో మొత్తం రూ.7,000 లబ్ధి రెండో విడతలో రాష్ట్ర వాటా రూ.5వేలు, కేంద్రం వాటా రూ.2వేలు కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు … Continue reading Latest News: Minister Atchannaidu: రైతుల ఖాతాల్లో ఎల్లుండి అకౌంట్లలోకి రూ.7,000