Latest Telugu News : Library : విజ్ఞాన, సంస్కృతుల నిలయం గ్రంథాలయం

గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాలు నిల్వగూడి కాదు, అది విద్యా, సాహిత్య, సంస్కృతి, విజ్ఞానాలకు కేంద్ర బిందువుగా పనిచేస్తుంది. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశో ధకులు, పాఠకులు తమ జ్ఞానాన్ని పెంపొం దించుకునేందుకు గ్రంథాలయాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ గ్రంథాలయా (Library)ల ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే పుస్తకాలు ఇస్తున్న లోతైన జ్ఞానం, విశ్లేషణాశక్తి, ఆలోచనా సంపత్తి అమూల్యం. ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుండి నవంబర్ 21 వరకు … Continue reading Latest Telugu News : Library : విజ్ఞాన, సంస్కృతుల నిలయం గ్రంథాలయం