Telugu News: Kadapa Crime: 9 వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తత

కడప జిల్లా(Kadapa Crime) శ్రీచైతన్య స్కూల్(Sri Chaitanya School) హాస్టల్‌లో జరిగిన ఈ ఘటన ప్రాంతాన్ని కుదిపేసింది. 9వ తరగతి విద్యార్థిని జశ్వంతి తన గదిలో ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. యాజమాన్యం తరఫున వస్తున్న వేధింపులు, ఒత్తిడి కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. Read Also: Uttar Pradesh crime: అత్యాచార బాధితురాలిపై న్యాయవాది లైంగిక దాడి బంధువుల ఆందోళన – పోలీసులపై ఆగ్రహంజశ్వంతి మృతదేహాన్ని మార్చురీ నుంచి స్కూల్‌కు(Kadapa Crime) … Continue reading Telugu News: Kadapa Crime: 9 వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తత