Latest News: Handloom Sale: చేనేతకు సంక్రాంతి వరం
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) చేనేత(Handloom Sale) రంగం ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకుంది. సంక్రాంతి పండుగ దాకా ఆప్కో చేనేత వస్త్రాలపై 40% భారీ రాయితీ కొనసాగించనున్నట్లు రాష్ట్ర హస్తకళల శాఖ మంత్రి సవిత ప్రకటించారు. ఈ రాయితీ ప్రకటించిన తర్వాత చేనేత వస్త్రాల విక్రయాలు మరింత పెరిగినట్లు వివరించారు. సాధారణంగా రోజుకు రూ.3 లక్షల వద్ద ఉన్న అమ్మకాలు, ఇప్పుడు దాదాపు రూ.9 లక్షలకు పెరిగాయి. ఇది చేనేత రంగాన్ని పునరుజ్జీవింపజేసే దిశగా ముఖ్యమైన అడుగుగా చూస్తున్నారు. Read … Continue reading Latest News: Handloom Sale: చేనేతకు సంక్రాంతి వరం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed