Latest News: GST Growth: అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లకు బంపర్ వృద్ధి!

ఆంధ్రప్రదేశ్ అక్టోబర్ నెలలో ₹5,726 కోట్ల జీఎస్టీ(GST Growth) ఆదాయాన్ని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే నెలలో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ₹5,211 కోట్లు మాత్రమే. దీంతో 10 శాతం వృద్ధి సాధించినట్లు ఆర్థిక శాఖ(Ministry of Finance (India)) అధికారులు తెలిపారు. జీఎస్టీ స్లాబ్‌లను తగ్గించి, రేట్లను హేతుబద్ధీకరించినప్పటికీ ఈసారి రాష్ట్రం ఆదాయంలో స్పష్టమైన పెరుగుదల నమోదైంది. ప్రధానంగా పండుగ సీజన్‌లో వినియోగం పెరగడం, మార్కెట్ ట్రాన్సాక్షన్లు అధికమవడం ఈ వృద్ధికి కారణమని అధికారులు … Continue reading Latest News: GST Growth: అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లకు బంపర్ వృద్ధి!