Telugu News: Geophysical survey: తుది అంకానికి ఎస్ఎల్బిసి జియోఫిజికల్ సర్వే

14 వరుసలుగా సొరంగం విభజించి హెలికాఫ్టర్ సర్వే హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం (ఎస్ఎల్బీసీ)(SLBC) భూభౌతిక పరిస్థితి అధ్యయనం కోసం చేస్తున్న హెలీబోర్న్ మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే(Geophysical survey) దాదాపు తుది అంకం చేరుకుంది. ప్రత్యేక హెలికాప్టర్ మన్నెవారిపల్లి అవుట్‌లెట్ నుంచి దోమలపెంట ఇన్‌లెట్ వరకు తిరుగుతూ సర్వే చేస్తుండటంతో, త్వరలో శాస్త్రజ్ఞులు ఇచ్చే నివేదికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సర్వేను నేషనల్ జియోఫిజికల్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పది రోజులుగా నిర్వహిస్తున్నారు. Read … Continue reading Telugu News: Geophysical survey: తుది అంకానికి ఎస్ఎల్బిసి జియోఫిజికల్ సర్వే