Amaravati : అమరావతి వేంకటేశ్వర ఆలయ విస్తరణ.. నేడు సీఎం భూమిపూజ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోని కృష్ణానది తీరాన ఉన్న శ్రీ వేంకటేశ్వర ఆలయం విస్తరణ మరియు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ పనుల కోసం ప్రభుత్వం సుమారు ₹260 కోట్లు ఖర్చు చేయనుంది. ఈరోజు (నవంబర్ 27, 2025) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM CBN) గారు స్వయంగా ఈ అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని … Continue reading Amaravati : అమరావతి వేంకటేశ్వర ఆలయ విస్తరణ.. నేడు సీఎం భూమిపూజ