Latest News: Electronics industry: 3 రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల రంగానికి మరొక పెద్ద శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ (EMC) పథకం కింద రాష్ట్రంలో భారీ స్థాయిలో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ (Electronics industry) స్థాపనకు ఆమోదం లభించింది. రూ. 765 కోట్ల పెట్టుబడితో ఏర్పడనున్న ఈ యూనిట్‌, రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి మరో కొత్త ఊపిరిని తీసుకొస్తుంది. ముఖ్యంగా, ఈ ప్రాజెక్ట్‌ ద్వారా దాదాపు 955 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. Read Also: Rain Alert: తీరం … Continue reading Latest News: Electronics industry: 3 రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఏర్పాటు