Telugu News:Encounter:17ఏళ్ల వయసులోనే దళంలోకి.. ఎవరు ఈ భయంకర వ్యూహకర్త?

ఎన్‌కౌంటర్‌లో(Encounter) మృతి చెందిన హిడ్మాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరాలుగా వెతుకుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ జిల్లా పువర్తి గ్రామానికి చెందిన హిడ్మా, మావోయిస్టులు నడిపే స్థానిక స్కూళ్లో చదువుకుని 17 ఏళ్లకే దళంలో చేరాడు. ఏడో తరగతి వరకే చదివినప్పటికీ, ఒక లెక్చరర్ సాయంతో ఇంగ్లిష్ నేర్చుకున్నాడు. ఆయుధాల తయారీ, రిపేర్‌ పనుల్లో అతడికి ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఈ సామర్థ్యాలతో దళంలో అతని ఎదుగుదల వేగంగా కొనసాగింది. Read Also: AP: ఉపాధి కల్పనే … Continue reading Telugu News:Encounter:17ఏళ్ల వయసులోనే దళంలోకి.. ఎవరు ఈ భయంకర వ్యూహకర్త?