News telugu: Chiranjeevi-చిరంజీవిని ఎవరూ అవమానించలేదు: ఆర్.నారాయణమూర్తి

ఏపీ అసెంబ్లీలో జరిగిన కొన్ని వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరు సరైనదేనని ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి (R. Narayana Murthy)స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు చిరంజీవి చేసిన సేవలను గుర్తు చేస్తూ, ఆయనను అవమానించారన్న వాదనలను ఖండించారు. “చిరంజీవిని ఎవరూ అవమానించలేదు” నారాయణమూర్తి మాట్లాడుతూ, ఇటీవల ఎపి అసెంబ్లీ(AP assembly)లో చిరంజీవి గారిపై వచ్చిన వ్యాఖ్యల పట్ల ఆయన స్పందించిన తీరును పూర్తిగా సమర్థించారు. “ఆయన స్పందన నూటికి నూరు శాతం సరిగ్గానే … Continue reading News telugu: Chiranjeevi-చిరంజీవిని ఎవరూ అవమానించలేదు: ఆర్.నారాయణమూర్తి