News telugu: Chandrababu Naidu– రామానాయుడు కుమార్తె వివాహానికి హాజరైన సీఎం చంద్రబాబు, నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి దంపతులు, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. పాలకొల్లులో ఘనంగా జరిగిన వివాహ వేడుక ఈ శుభకార్యం పశ్చిమ గోదావరి (West Godavari)జిల్లా పాలకొల్లులోని బ్రాడిపేట బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికలో జరిగింది. నూతన వధూవరులు శ్రీజ మరియు దుర్గా హరిహర సాయి పవన్ కుమార్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఆశీర్వదిస్తూ, … Continue reading News telugu: Chandrababu Naidu– రామానాయుడు కుమార్తె వివాహానికి హాజరైన సీఎం చంద్రబాబు, నారా లోకేశ్