News telugu: Chandrababu Naidu: అక్టోబరు 4న ఆటో డ్రైవర్లకు ఆర్థికసాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద శుభవార్త చెప్పారు. ప్రతి అర్హుడైన డ్రైవర్‌కు రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు అసెంబ్లీ(Assembly)లో అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 4న డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకి ఈ ఆర్థిక సహాయం వచ్చే నెల అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయబడుతుందని సీఎం స్పష్టం చేశారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.9 … Continue reading News telugu: Chandrababu Naidu: అక్టోబరు 4న ఆటో డ్రైవర్లకు ఆర్థికసాయం