News Telugu: Chandrababu Naidu: మోసానికి మారుపేరు చంద్రబాబు: రోజా

చిత్తూరు (chittor) జిల్లాలోని మామిడి రైతులకు సుమారు 540 కోట్ల రూపాయల బకాయిలు ఇప్పటికీ చెల్లించబడలేదని వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా (Roja) తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. సీజన్ ముగిసిన నాలుగు నెలలు గడిచినప్పటికీ, రైతుల అకౌంట్లలో ఒక్క రూపాయి కూడా చేరలేదని ఆమె ఆరోపించారు. రాజా ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు Chandrababu Naidu ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, తర్వాత అవి అమలు చేయలేదని విమర్శించారు. ముఖ్యంగా, జగన్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని … Continue reading News Telugu: Chandrababu Naidu: మోసానికి మారుపేరు చంద్రబాబు: రోజా