Latest News: Blue Collar Jobs: జనవరిలో డిఎస్సీ నోటిఫికేషన్: మంత్రి లోకేష్

ఓం క్యాప్ ద్వారా లక్ష బ్లూకాలర్ ఉద్యోగాల లక్ష్యం విజయవాడ: ఓం క్యాప్ కార్యక్రమం ద్వారా రాబోయే అయిదేళ్లలో లక్ష బ్లూకాలర్ ఉద్యోగాలు(Blue Collar Jobs) కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష ్యమని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా సుస్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇందుకు ప్రణాళికాబద్ధమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలనే ఈ దిశగా స్కిల్ డెవల … Continue reading Latest News: Blue Collar Jobs: జనవరిలో డిఎస్సీ నోటిఫికేషన్: మంత్రి లోకేష్