News Telugu: BC Caste: ప్రత్యేక కమిషన్ తో బిసిల కులగణన నిర్వహించాలి: కె.రామకృష్ణ

ప్రత్యేక కమిషన్తో బిసిల కులగణన Bc Caste నిర్వహించాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ : స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతులకు దామాషా రిజర్వేషన్ల అమలుకు ముందస్తుగా విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం కోసం ప్రత్యేక కమిషన్ ద్వారా కుల గణన నిర్వహించాలని రాష్ట్ర గవర్నరు అబ్దుల్ నజీర్కు విజప్తి చేసినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సమాజ్ వాది పార్టీ అధ్యక్షులు పాశం వెంకటేశ్వర్లు యాదవ్ వెల్లడించారు. కర్ణాటక, తెలంగాణ Telangana … Continue reading News Telugu: BC Caste: ప్రత్యేక కమిషన్ తో బిసిల కులగణన నిర్వహించాలి: కె.రామకృష్ణ