Latest News: Banana Farmers: అరటి రైతుల ఆశలు వృథా
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని(Konaseema district) అరటి రైతులకు(Banana Farmers) ఈసారి కార్తీకమాసం లాభాల బదులు నష్టాలను తెచ్చిపెట్టింది. ప్రతి సంవత్సరం ఈ కాలంలో అరటి పండ్లకు భారీ డిమాండ్ ఉండటంతో రైతులు మంచి ఆదాయం పొందుతుంటారు. కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా తారుమారైంది. మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో పాటు ధరలు క్షీణించాయి. గత ఏడాది కర్పూర రకం అరటి గెల రూ.500కి అమ్ముడవుతుండగా, ఈసారి అదే రకం అరటి రూ.200కీ కూడా కొనుగోలు దారులు ముందుకు … Continue reading Latest News: Banana Farmers: అరటి రైతుల ఆశలు వృథా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed