Telugu News: Australia: ఏపీ కి గ్లోబల్ పవర్ హౌస్ అన్న లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆర్థిక శక్తిగా మార్చే లక్ష్యం తమ ప్రభుత్వదేనని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలు, సమగ్ర అభివృద్ధి ద్వారా రాష్ట్ర ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన దృష్టి అని ఆయన తెలిపారు. లోకేశ్ ఆస్ట్రేలియాలోని(Australia) మెల్బోర్న్‌లో, Austrade (Australia Trade and Investment Commission) ప్రతినిధులతో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రం … Continue reading Telugu News: Australia: ఏపీ కి గ్లోబల్ పవర్ హౌస్ అన్న లోకేష్